India vs West Indies 2019 : Deepak Chahar Scripts A New Record Over West Indies In T20's || Oneindia

2019-08-08 152

Indian captain Virat Kohli won the toss and elected to bat first as he expected the pitch, which was under covers for a long time, to have moisture and assist the seam bowlers. He also included Deepak Chahar in place of Khaleel Ahmed and gave him the new ball.
#indiavswestindies
#deepakchahar
#newrecord
#viratkohli
#bhuvneshwarkumar
#navadeepsaini
#nehra
#mishra

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-0తో గెలుచుకోవడంతో మంగళవారం జరిగిన మూడో టీ20లో భారత్‌ పలు మార్పులు చేసింది. యువ ఆటగాళ్లకు టీమిండియా జట్టు యాజమాన్యం అవకాశం కల్పించింది. 2019 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో దీపక్‌ తన పదునైన బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను శాసించాడు. ఈ క్రమంలో దీపక్‌ ఓ రికార్డు సృష్టించాడు.